ప్రియమైన తెలుగు బ్లాగర్ స్నేహితుల్లారా,
తెలుగులొ ఎలా రాయలో తెలుసుకున్నాను
నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది.
నేను వ్రాసిన తెలుగులొ ఏమైనా తప్పులుంటె భరించి మరియు క్షమించండి.
ఈ సందర్భంగా ఒక పాట పాడుకుందాం
ఆకలి రాజ్యం లోని పాటకు పేరడీ..
సాంబారు ఎటూ లేదు
కోక్ అయినా తాగు బ్రదర్
అమెరికా లొ పిజ్జా, బర్గర్
నీదీ నాదీ బ్రదరూ
స్వతంత్ర దేశంలొ పిజ్జా కూడా
పెసరట్టే బ్రదర్
మన తల్లి Microsoft
మన అన్న పవరుసాఫ్టు
మన భూమి సిలికాన్ వేలిరా
తమ్ముడూ
మన కీర్తి సాఫ్టువేరు రా
డెగ్రీ లు తెచ్చుకుని H 1Bవీసా పుచ్చుకుని
అమెరికా చేరినాము
డాలర్స్ డాలర్స్ అంటున్నాము
దేశాన్ని పాలించె భావి పీ.ఎమ్ లము బ్రదర్
ఈ చెత భూమి లొ జాబ్ రావడం మన తప్పా
ఆవేశమ్ ఆపుకోని బిల్ గేట్స్ దె తప్పా
డెన్నిస్ లొ తినేసి సినిమా కి చెక్కెయ్యి బ్రదర్
పని చెయ్య ప్రోజెక్ట్ లెదు
అది వస్తే డబ్బూ లెదు
అన్నమూ రమచంద్ర అంటె
మెక్ డొనాల్డ్స్ యె దిక్కు మనకు రా
దేవుడి దె భారమని SAP నెర్చుకొ బ్రదర్
ఈ పాటని diversityintelugu నుంచి తీసుకున్నాను
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
Hi! Merry Christmas and Happy Holidays!
hey kiron...
nice parady...
"ఈ చెత భూమి లొ జాబ్ రావడం మన తప్పా
ఆవేశమ్ ఆపుకోని బిల్ గేట్స్ దె తప్పా"
:):)
btw... konni mistakes unnaayi... manam telugu rayadam lo weakaa? ;)
మరందుకనె భరించి క్షమించమన్నాను,
"త" కి vothu ఎలా ఇవ్వాలో తెలియలేదు.
మన్లొ మన మాట్ నెన్ టెల్గు లొ ఈకు అని నికు
ఎల టెలుషు
-> Sus: yes, its telugu. haha i've posted a parody song in telugu first time with some spelling mistakes.chaitu find a mistake and asking me "r u weak in telugu" and asking her how u know iam weak.
>>మన్లొ మన మాట్ నెన్ టెల్గు లొ ఈకు అని నికు
ఎల టెలుషు
ee content chadivina vaarevarikaina telisipothundhi nuvvu weak ani :p
mariii inni mistakesaa... naa deggariki tution ki raa... telugu nenu nerpisthaanu neeku ;)
>>"త" కి vothu ఎలా ఇవ్వాలో తెలియలేదు.
త ani raavataniki "ta" ani raasuntaav kadha... vothu ivvataniki "tta" ani raayi. second త raayataniki "tha".
btw... which translator are you using?
>>మన్లొ మన మాట్ నెన్ టెల్గు లొ ఈకు అని నికు
ఎల టెలుషు
పై వాక్యాలు నేను సరదాకి రాసాను.
తెలుగు సబ్జెక్ట్ లొ మా స్కూల్ ఫస్ట్ నేనే.
ఐనా నువ్వే తెలుగులొ తప్పులు రాసి నాకు ట్యూషన్ చెప్తావా..
(నువ్వు చేసిన కామెంట్ లొ ఒక తప్పు వుంది)
నేను వాడే ట్రాన్స్లలేటర్ http://www.iit.edu/~laksvij/language/telugu.html
ఆనందంగా ఉన్నది
మరో తెలుగు బ్లాగు చూసినందుకు
ఆనందంగా ఉన్నది
ఇన్ని కామెంట్లు తెలుగులో చూస్తున్నందుకు
ఆనందా!
కిరణ్
తప్పులు లేవు, ఒప్పులు లేవు
పదండి ముందుకు ముందుకు
త్రాగితేనే కదా టీ బాగుందో లేదో తెలిసేసి
ఆడితేనే కదా గెలుపో ఓటమో తెలిసేది
వ్రాస్తేనే కదా తప్పులో ఒప్పులో తెలిసేది
వ్రాయడం కొనసాగిస్తేనే కదా తప్పులు ఒప్పులయ్యేది
అయ్యబాబోయ్ చాలా వ్రాసేస్తున్నాను
-> KK Chava: Hearty welcome to my blog. thanx for ur comment.
kiron...
nenu thappulu raasaana!!? avi ento chepthe correct chesukuntaam kadha :)
kiran kumar chava...
mee blog chadivi chala rojulaindhi... will drop in sometime...
-> Chaitu: త ani raavataniki "ta" ani raasuntaav kadha...
y badulu v pettavu.
అతిధి గ్రహం laaga vundi.
btw ఇది నా తెలుగు బ్లాగు: http://andhrapillodu.blogspot.com/
ohhh adhaa
nenu correctee raasaanu...
i meant... to get త :)
ok.. let me have a look at your telugu blog now
Post a Comment